Connecting you to the People Media
Welcome to People Media, your ultimate source for everything Mass Media. Our team of dedicated journalists and researchers bring you the latest news, trends, and analysis on television, film, music, publishing, social media, and more. From breaking stories to deep dives into industry topics, we've got you covered. Our mission is to help you stay informed, engaged, and entertained.
ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఓ సరి కొత్త దశ.....పీపుల్ మీడియా
అక్రమాలను దునుమాడే ఆయుధమై.. ప్రజల ఆత్మవిశ్వాసం పెంచే వేదికై.. తెలంగాణలో చైతన్యాన్ని పెంచేలా సమసమాజ నిర్మాణం కోసం అహర్నిషలు కృషి చేస్తాం..
ఉద్యమాల పరవళ్లు తొక్కే యువతకు దిశానిర్దేశం చేస్తూ ..జీవితానుభవంతో రాటుదేలిన పౌరులను జాగృతం చేస్తూ.. మహిళల్లో చైతన్యం నింపుతూ..విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగులు, కార్పొరేట్ ఉద్యోగులతో మమేకమవుతూ..
అధికారమంటే పెత్తనం కాదు.. ఇది ఒక బాధ్యత.. రాజకీయమంటే సేవ చేయడమే.. దేశహితం..రాష్ట్ర హితం..జనహితమే తప్ప వ్యక్తిగత స్వార్థం కాదన్న సత్యాన్ని చాటాలన్న ధ్యేయంతో.. రాష్ట్ర ప్రజలకు అవినీతి లేని పాలన అందించాలన్న తపనతో మీ ముందుకు వస్తున్నాం..
తెలంగాణ సాధన ఆశయాలను పరిపూర్తి చేసేలా..తెలంగాణ రాతను పూర్తి మార్పు చేసేలా..
దగాపడుతున్న జీవితాలకు భరోసానిచ్చేలా..
ప్రజల ఆకాంక్షలకు ప్రతి రూపంగా.. సస్యశ్యామల తెలంగాణ లక్ష్యంగా..
ప్రజాస్వామిక తెలంగాణ దిశగా..
రైతుల బాధలు వెలుగులోకి తెచ్చి..కార్మికుల వెతలు తీరే మార్గాలను సూచిస్తూ..
ఉద్యోగుల బంధనాలు నిరోధించేలా..నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా..
అవినీతిని ఆశ్రయించుకున్న ఊసరవెళ్లుల భరతం పట్టేలా..
నైరాశ్యం వీడి..ధైర్యం వహించి.. ప్రజల శ్రేయస్సే పరమావధిగా.. ముందుకు వస్తోంది పీపుల్ మీడియా
బడుగు జీవుల ఉన్నతే లక్ష్యంగా.. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా..
నిర్బంధాలను లెక్క చేయకుండా.. దాడులకు వెరువకుండా.. కేసులకు బెదరకుండా.. ఆసరాగా.. ప్రజలకు భరోసాగా.. తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చేలా .. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా.. తెలంగాణ సాధన ఆశయాలను పరిపూర్తి చేసేలా.. దగాపడుతున్న జీవితాలకు భరోసానిచ్చేలా సాగుతాం..
People Media was founded in 2022 by a group of passionate journalists who wanted to create a new kind of media platform. Today, we are proud to be one of the leading sources of news and entertainment online.
At People Media, we believe in telling stories from multiple angles, exploring different viewpoints, and providing context to help our readers make informed decisions. We strive to be fair, accurate, and impartial in all our reporting.
We believe that a business with a great media team can make an impact on the world. Take the first step: contact us, and together, we will help you get your message to the world.
Statesman House, Connaught Lane, Barakhamba, New Delhi, Delhi, India
Mon | 09:00 am – 05:00 pm | |
Tue | 09:00 am – 05:00 pm | |
Wed | 09:00 am – 05:00 pm | |
Thu | 09:00 am – 05:00 pm | |
Fri | 09:00 am – 05:00 pm | |
Sat | Closed | |
Sun | Closed |
People Media House
Copyright © 2024 People Media - All Rights Reserved.
Powered by People Media
We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.